జీవో 75 విడుదల.. స్కూల్ ఫీజులపై కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా.. స్కూళ్లు మూతపడినా.. ఆన్లైన్ క్లాసుల పేరుతోనూ దోపిడీకి పాల్పడుతున్నాయి కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు.. అయితే, ఫీజుల వ్యవహారంపై సీరియస్గా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. కీలక ఆదేశాలు జారీ చేసింది.. గతేడాది జీవో 46ను కొనసాగిస్తూ .. కొత్తగా జీవో 75 ను విడుదల చేసింది ప్రభుత్వం. 2020..21 విద్యా సంవత్సరంలో ఉన్న ఫీజులనే ఈ ఏడాది తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని.. అదీ నెల వారిగా వసూలు చేయాలని జీవోలో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. స్కూల్స్ అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించింది తెలంగాణ సర్కార్.
Also Read
- Tags
- GO 46
తాజావార్తలు
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!