COVID 19: ఫోర్త్ వేవ్ టెన్షన్..! తెలంగాణ సర్కార్ అలెర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా థర్డ్ వేవ్ ముగిసి క్రమంగా తగ్గిపోయిన కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి.. మరోవైపు.. ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఆదివారం 1,150 కొత్త కేసులు నమోదై.. నలుగురు మాత్రమే మృతిచెందగా.. ఇవాళ ఆ కేసుల సంఖ్య భారీగా పెరిగి 2,183కు చేరింది.. మరో 214 మంది మృతిచెందారు. నిన్నటి కంటే 90 శాతం కేసులు అధికంగా నమోదు కావడం కలవరపెట్టే అంశం.. దేశ రాజధాని ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. అది ఫోర్త్ వేవే అనే హెచ్చరికలు కూడా ఉన్నాయి.. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
Read Also: Narayana Swamy: డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం జగన్‌కు దేవుడి లక్షణాలు..!
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరిగిపోతున్న సమయంలో అప్రమత్తం అయ్యింది తెలంగాణ వైద్యశాఖ.. మాస్క్ నిబంధనలు మళ్లీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఫోర్త్ వేవ్ తప్పదని వైద్య నిపుణుల హెచ్చరికలు ఉండడంతో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.. కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఆంక్షలు పూర్తిస్థాయిలో ఎత్తివేస్తూ వచ్చిన ప్రభుత్వం.. మరోసారి కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. క్రమంగా ఆంక్షల వైపు మళ్లీ అడుగులు వేసే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!