Ministry of Finance: బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ.. కొత్త మార్గదర్శకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ ఖాతాల నిర్వహణపై ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ఆర్థిక శాఖ… ఇకపై కొత్త ఖాతా ఓపెన్ చేయాలి అంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది… ప్రతి నెల బ్యాంకు ఖాతాలను వెరిఫై చేయాలి.. డీటెయిల్స్‌ని 10వ తేదీలోపు ఫైనాన్స్ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, అవసరం లేని బ్యాంక్ అకౌంట్స్ ని వెంటనే క్లోజ్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది ఆర్థికశాఖ.. మార్చి 10 వరకు వీటికి సంబంధించిన సమాచారాన్ని నిర్దేశిత ఫార్మాట్ లో ఫైనాన్స్ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.. ఆయా డిపార్ట్‌మెంట్లు, వివిధ బ్యాంకుల్లో ఉన్న ఎఫ్‌డీలను ప్రభుత్వ ఎంపానెల్ బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని పేర్కొంది..
Read Also: Fodder Scam: నేను నిరాకరించా.. ఆయన మనుషులే లాలూపై కేసు పెట్టారు..!
Also Read
అన్ని ఎఫ్‌డీలని ఒకే బ్యాంక్‌లో ఉండేలా చూడాలని… ఇష్టమొచ్చినట్టు ఎఫ్‌డీలు చేయడానికి వీలులేదని.. ఎఫ్‌డీలు ప్రభుత్వ లీడ్ బ్యాంక్‌లోనే చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా, కొన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన సొమ్మును వివిధ ఖాతాలను మళ్లించి నొక్కేసిన వ్యవహారాలు, ఎఫ్‌డీలను డ్రాచేసిన ఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది..
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!