Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Education Department Permission To Dav Public School Again

DAV Public School: డీఏవీ స్కూల్‌కు మళ్లీ అనుమతి.. విద్యాశాఖ కీలక ఆదేశాలు

Published Date :November 1, 2022 , 4:37 pm
By Sudhakar Ravula
DAV Public School: డీఏవీ స్కూల్‌కు మళ్లీ అనుమతి.. విద్యాశాఖ కీలక ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది విద్యాశాఖ.. ఇదే సమయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది… ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని ఇచ్చిన విద్యాశాఖ.. తాము సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.. కాగా, పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన చోటు చేసుకోవడంతో ఆ స్కూల్‌ గుర్తింపును రద్దు చేసింది విద్యాశాఖ.. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.. మధ్యలో స్కూల్‌ అనుమతులు రద్దు చేస్తే.. తమ పిల్లల పరిస్థితి ఏంటి? అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను పునర్‌ ప్రారంభించారని తల్లిదండ్రులు వేడుకున్నారు.. దీంతో ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలలను కొనసాగించవచ్చని అనుమతి ఇచ్చింది విద్యాశాఖ.

Read Also: CEC on Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్‌రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ.. ఆధారాలు లేవు..!

కాగా, డీఏవీ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీ కుమార్ లైంగిక దాడి ఘటన కలకలం సృష్టించిన విషం తెలిసిందే.. ప్రిన్సిపాల్ గదికి పక్కనే ఈ దారుణం జరిగినా ప్రిన్సిపాల్ మాధవి నిరోధించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రజనీ కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ మాధవీపైనా కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.. ఇక, అత్యాచార ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం.. స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అయితే, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో వుంచుకుని స్కూల్ రీ ఓపెనింగ్‌కు అనుమతించాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. దీంతో.. చివరకు డీఏవీ స్కూల్‌కు మళ్లీ తాత్కాలిక అనుమతి ఇచ్చింది విద్యాశాఖ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dav Public school
  • DAV School
  • DAV School Permission
  • Education Department
  • hyderabad

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions