దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు…
డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయించారు. దోస్త్ పరిధిలో 950 డిగ్రీ కళాశాలలు.. 501 కోర్సులు, 4 లక్షల 8 వేల 345 సీట్లు ఉన్నాయి. అయితే మొత్తం 27 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్స్. ఇక కేటాయించిన సీట్లలో మహిళలకే ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం లక్షా 67 వేల 130 మందికి సీట్ల కేటాయింపులో పురుషులు 78 వేల 21మంది… మహిళలు 89 వేల 109 మంది ఉన్నారు. ఆప్షన్స్ ఎక్కువగా పెట్టుకోక పోవడంతో 14 వేల 508 మంది సీట్లు పొందలేక పోయారు. ఆర్ట్స్ లో 22 వేల 594 మందికి… కామర్స్ లో 65 వేల 897 మంది కి, లైఫ్ సైన్సెస్ లో 33 వేల 17 మందికి, డేటా సైన్సెస్ 3 వేల 273 మందికి, పిజికల్ సైన్సెస్ లో 35 వేల 731 మందికి సీట్ల కేటాయించారు.
అయితే డిగ్రీ లో కామర్స్ కోర్సునే ఎంపిక చేసుకున్నారు ఎక్కువ మంది విద్యార్థులు. దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు 2లక్షల 6 వేల 44 మంది కాగా వెబ్ ఆప్షన్స్ లక్షా 81 వేల 638 మంది విద్యార్థులు ఇచ్చుకున్నారు. ఇక ఇంగ్లీష్ మీడియం లో లక్ష 47 వేల 36 మంది, తెలుగు మీడియంలో 18 వేల 889 మంది, ఉర్దూ మీడియం లో 11 వందల 92 మంది, హిందీ మీడియం లో 13 మంది కి సీట్లు వచ్చాయి.
Also Read
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
తాజావార్తలు
-
Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
-
Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్‌పై ప్రముఖ సంస్థ మౌనం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!