డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయించారు. దోస్త్ పరిధిలో 950 డిగ్రీ కళాశాలలు.. 501 కోర్సులు, 4 లక్షల 8 వేల 345 సీట్లు ఉన్నాయి. అయితే మొత్తం 27 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్స్. ఇక కేటాయించిన సీట్లలో మహిళలకే ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం లక్షా 67 వేల 130 మందికి సీట్ల కేటాయింపులో పురుషులు 78 వేల 21మంది… మహిళలు 89 వేల 109 మంది ఉన్నారు. ఆప్షన్స్…