Telangana Vision 2047 : దావోస్ సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్
- తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రదర్శన
- లైఫ్ సైన్సెస్ పాలసీ - AI హబ్ ఆవిష్కరణ
- గ్లోబల్ కంపెనీలతో పెట్టుబడి చర్చలు
- 130 దేశాల ప్రతినిధులతో దావోస్ వేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నేటి నుంచి జనవరి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పాల్గొంటోంది. ఈ అంతర్జాతీయ వేదికపై ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రదర్శించనుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులకు వివరించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు దావోస్‌లో ‘తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ’ , ‘తెలంగాణ ఏఐ (AI) హబ్’ను ఆవిష్కరించనున్నారు. అలాగే టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో, డిపి వరల్డ్ వంటి దిగ్గజ అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Off The Record: తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుల పంచాయితీ ఎప్పటికీ తెగదా..?
Also Read
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ఏడాది దావోస్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుండి సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరిలో 64 మంది దేశాధినేతలు, 400 మంది రాజకీయ ప్రముఖులు, , పలు అంతర్జాతీయ కంపెనీల అధిపతులు ఉన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై తెలంగాణ ప్రభుత్వం తన పారిశ్రామిక , సాంకేతిక విధానాలను చాటిచెప్పేందుకు సిద్ధమైంది.
Afghanistan Bomb Blast: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు.. చైనీయులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడి!
తాజావార్తలు
-
Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OnePlus Nord CE 6 Lite: వన్ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం
-
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!