Shocking : ఉపాధ్యాయుడి పేరుకు మచ్చ.. అల్లరి చేస్తున్నారని విద్యార్థుల కళ్లలో కారం చల్లిన వైనం
- రెండో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయుడి దారుణం
- తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి నిలదీయగా పరారైన టీచర్
- గ్రామస్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదు ఎంఈవోకు
- పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు శంకర్, రెండో తరగతి విద్యార్థులపై కర్కశంగా ప్రవర్తించాడు. అల్లరి చేస్తున్నారనే కారణంతో చిన్నారుల కళ్లలో, చెవుల్లో కారం పోసాడు. ఈ ఘటనతో పిల్లలు తీవ్రంగా విలవిల్లాడారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు.
Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..
Also Read
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
కానీ, అతడు అక్కడి నుంచే తప్పించుకున్నాడు. దీంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు కలసి ఎంఈవో కార్యాలయానికి వెళ్లి ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఒక ఉపాధ్యాయుడి నుంచి ఇలాంటి అమానుష చర్య వెలుగుచూడటంతో పాఠశాల వాతావరణం, పిల్లల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నారులపై ఇలాంటి హింస అసలు సహించలేనిదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు భయపడి పాఠశాలకు వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదని స్థానికులు చెబుతున్నారు.
Alliance Airlines: అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం.. మూడు సార్లు రన్‌వేపైకి వెళ్లి..!
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!