Tension in Siddipet: సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్..
- సిద్దిపేట జిల్లా కేంద్రంలో టెన్సన్ వాతావరణం నెలకొంది..
- ఇవాళ పోటా పోటీగా బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీలు సమావేశాలు..
- భారీగా పోలీసుల మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా కేంద్రంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. ఇవాళ పోటా పోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య రుణమాఫీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు (మంగళవారం) సిద్దిపేటలోని మైనంపల్లి అంబేద్కర్ చౌక్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
Read also: Lateral Entry Row: ప్రతిపక్షాల ఒత్తిడి తర్వాత లాటరల్ ఎంట్రీపై కేంద్రం యూ-టర్న్..
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
పొన్నాల నుంచి పాత బస్టాండ్ కు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరారు. బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నుంచి పాత బస్టాండ్ వెళ్ళేలా కాంగ్రెస్ ప్లాన్ వేసుకున్నారు. అయితే.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో రూట్ మార్చుకోవాలని పోలీసుల సలహా ఇచ్చారు. ముందు ఫిక్స్ చేసుకున్న రూట్ లోనే వెళ్తామని కాంగ్రెస్ నాయకుల పట్టుబట్టారు. బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో భారీగా పోలీసుల మోహరించారు. క్యాంప్ ఆఫీస్ వైపు కాంగ్రెస్ నాయకులు వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Read also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మరో ఆరుగురు..
మరోవైపు రుణమాఫీపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తాజా మాజీ BRS పార్టీ ప్రతినిధులు, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ అధికారులు పాల్గొన్నారు. పోటా పోటీగా సమావేశాలతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. పరస్పర దాడులు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల కార్యాలయాలు, ప్రధాన కూడలి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేటను పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్నారు.
Rana Daggubati: కారు ఆపి మరీ.. అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన రానా!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..