KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. అసెంబ్లీ సమావేశాలపై చర్చ..
- నేడు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం..
- మధ్యాహ్నం ఒంటగంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న కేసీఆర్..
- రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో నేడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఒంటగంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భేటీ కానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో ఎత్తిచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Read also: Astrology: డిసెంబర్ 08, శనివారం దినఫలాలు
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
హైడ్రా, లగచర్ల ఘటనలపై కూడా ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలపై ప్రజల అంచనాలు, నిరసనలు వంటి అంశాలను సభ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా.. రేపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ ఆవిష్కరణకు రావాలని కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు వెళ్లి స్వయంగా మంత్రి పొంగులేటి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Pragya Nagra : లీక్ వీడియోలపై స్పందించిన నటి ప్రగ్యా
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!