ఒక్కనీటి బొట్టును కూడా వదులుకోం…షర్మిల…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకోన్నాయి. లోటస్ పాండ్‌లోని సోషల్ మీడియాకు సంబందించిన మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు ముందు షర్మిల తెలంగాణ ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోదని ట్వీట్ చేశారు. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు లోటస్‌పాండ్‌ను ముట్టడించేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో షర్మిల అనుచరులకు అమరావతి పరిరక్షణ సభ్యుల మధ్య వివాదం జరిగింది. షర్మిల అనుచరులు అమరావతి పరిరక్షణ సమితి సభ్యులను బూటుకాలితో తన్నడంతో వివాదం మరింత ముదిరింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసుకొని వివాదానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. నీటి వివాదం జరుగుతున్న సమయంలో షర్మిల చేసిన ట్వీట్ రెండు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది.
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!