CI Nageshwar Rao Case: వివాహితపై తుపాకీ గురిపెట్టి అత్యాచారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CI Nageshwar Rao Case: వివాహితకు తుపాకీ గురిపెట్టి అత్యాచారానికి పాల్పడిన మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ ముగిసింది. ఐదు రోజులపాటు నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు విచారించారు. నాగేశ్వరరావును హయత్‌నగర్ న్యాయస్థానంలో హాజరుపర్చారు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా నాగేశ్వరరావును ప్రశ్నించారు. ఏసీపీ పురషోత్తం రెడ్డి మాజీ సీఐ నాగేశ్వరరావును ప్రశ్నించినట్లు తెలిసింది. వనస్థలిపురంలో ఓ అపార్ట్‌మెంట్ బాధితురాలిపై అత్యాచారం జరిగిన ప్రాంతం నుంచి కారు ప్రమాదానికి ఇబ్రహీంపట్నం చెరువు వరకు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. హయత్ నగర్ కోర్టు ముందు హాజరుపరిచి నిందితుడు నాగేశ్వరరావును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Pakistan: పాక్ లో అగ్గిరాజేస్తున్న అమెరికన్ మహిళ లైంగిక దాడి కేసు
Also Read
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
జులై 7 తనపై సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 10వ తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకుని తర్వాత రోజు చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత దర్యాప్తు చేయాలని వనస్థలిపురం పోలీసులు హయత్‌నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయగా.. కోర్టు అంగీకరించింది. ఈనెల 18న నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకొని సరూర్‌నగర్ పీఎస్‌లో ప్రశ్నించారు. మహిళతో నాగేశ్వరరావుకు ఉన్న పరిచయాలు, ఇతర విషయాల గురించి పోలీసులు వివరాలు సేకరించారు. ఇప్పటికే బాధితురాలితో పాటు ఆమె భర్త, పలువురు సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న పోలీసులు.. వాటి ఆధారంగా నాగేశ్వరరావును ప్రశ్నించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని వనస్థలిపురం పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో కస్టడీ రిపోర్టు కీలకం కానుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు