Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..
- మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత..
- ఉదయం నుంచి భారీగా మృత్యువాత పడుతున్న చేపలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish Died: సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇవాళ ఉదయం నుంచి చేపలు భారీగా మృతి చెందాయి. చేపలు మృతి చెందడంతో గంగపుత్రులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకుని చేరువులోని నీటిని శాంపిల్స్‌గా సేకరించారు. చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోనే చనిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. గుర్రపు డెక్క, డ్రైనేజీ వ్యర్దాలతోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమికంగా నిర్దారించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శాంపిల్స్ సేకరించారు.
Read also: ఈ మొక్క ఇంట్లో ఉంటే అందం, ఆరోగ్యం..!
Also Read
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.!
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
ఆరు నెలల క్రితమే మున్సిపల్ అధికారులకు డ్రైనేజీ వ్యర్ధాలు చెరువు సమీపంలో వేయొద్దని అధికారులు నోటీసులిచ్చారు. అయినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకుండా వ్యర్ధాలను యధేచ్చగా వేస్తున్నట్లు మత్య్సకారులు మండిపడుతున్నారు. ఇక్కడి చెరువులో సాయంత్రం అయితే చాలు వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది వచ్చి పడేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని చెరువును, చేపలను కాపాడలని కోరుతున్నారు. అయితే దీనిపై స్థానిక సమాచారంతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెరువుని పరిశీలించారు. గంగపుత్రుల కుటుంబాలతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఇక్కడ వ్యర్థాలను పడేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చెరువులోని చేపలను నమ్ముకుని బతుకుతున్న గంగపుత్రులకు తోడుగ ఉంటానని హామీ ఇచ్చారు.
ఎక్కువగా మరిగించిన ‘టీ’ తాగితే..
తాజావార్తలు
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!