RSS Plans: తెలంగాణలో విస్తరించే ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో విస్తరించేందుకు పావులు కదుపుతోంది ఆర్‌ఎస్‌ఎస్. వచ్చే మూడేళ్లలో 25శాతం గ్రామాల్లో విస్తరించాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తోంది. అందుకు గల అవకాశాలను వినియోగించుకుంటూ సభ్యత్వం పెంచుకోవాలని భావిస్తోంది.
దేశవ్యాప్తంగా RSS శాఖలు పెరుగుతున్నాయ్. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 60 వేల 929 శాఖలు దేశంలో యాక్టివ్‌గా ఉన్నాయ్. తెలంగాణలో కొత్తగా 175 గ్రామాలలో శాఖలు ఈ ఏడాది ప్రారంభమయ్యాయి.2024కి RSS ఏర్పడి వంద సంవత్సాలు పూర్తవుతుంది. ఆ లోపు తెలంగాణలోని ప్రతి 5 గ్రామాలకు ఒక గ్రామంలో సంఘ శాఖ ప్రారంభించాలనే టార్గెట్ పెట్టుకుంది RSS. పట్టణ ప్రాంతాల్లో 10 వేల జనాభాకు ఒక శాఖ ఉండాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 43 గ్రామాల్లో గ్రామీణ వికాసం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తమ సంస్థ పట్ల ఆదరణ పెరుగుతుందని ప్రజలు జాతీయవాద భావాలవైపు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు. శాఖల్లో సంఖ్య పెరగడం, కొత్తవాళ్లు సంస్థలో చేరేందుకు ముందుకు రావడమే ఇందుకు నిదర్శమంటున్నారు. ఉత్తారాది రాష్ట్రాల్లో ప్రభావం చూపుతున్న .. ఆర్‌ఎస్‌ఎస్.. మరి తెలంగాణలో విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!