RS Praveen Kumar: నేడు బీఆర్‌ఎస్ లోకి ఆర్‌ఎస్పీ.. నాగర్‌కర్నూల్ నుంచి పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RS Praveen Kumar: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయనకు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్ ట్విటర్ వేదికగా మాట్లాడుతూ.. ‘ఆదివారం హైదరాబాద్‌లోని వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో నా రాజకీయ భవిష్యత్తుపై మేధోమథనం చేశాను. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నన్ను అనుసరిస్తానని హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం ఇవాళ కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నాను. బహుజనులు ప్రతిచోటా మహనీయుని సిద్ధాంతాన్ని తమ హృదయాలలో పదిలంగా దాచుకుంటారు.
Read also: MLC Kavitha Husband Anil: నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త..! మరి ఈడీ విచారణకు..?
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
తమ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతామని పోస్ట్ చేశారు. కాగా, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేయనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రవీణ్ కుమార్ సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కొద్ది గంటల్లోనే సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. అప్పుడు ఆయన వెనుక ఉన్నది కేసీఆర్ అని, కేసీఆర్ వదిలిన బాణం ఆర్ఎస్పీ అని విమర్శలు వచ్చాయి. వీఆర్‌ఎస్ వెనుక టీఆర్‌ఎస్ హస్తం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం నాటి వార్త ఇప్పుడు తన ఎఫైర్‌తో కన్ఫర్మ్ అయింది. కేసీఆర్ నియంత అని, ఆయన్ను గద్దె దించకుంటే తెలంగాణకు భద్రత ఉండదని ఇలాంటి అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయనతో పాటు ఆర్ఎస్పీ కూడా చేరడం గమనార్హం.
Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు!
తాజావార్తలు
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్‌ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..