రేవంత్‌రెడ్డి ఫైర్.. ఊర్లకు వస్తే ఉరికించి కొడతాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కొత్త పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం.. దానికి కౌంటర్‌గా ఆ ఎమ్మెల్యేలు ఎదురు దాడిగి దిగడం జరిగిపోయాయి.. మీరు రాళ్లు విసిరితే.. మేం చెప్పులతో కొడతామంటూ హాట్ కామెంట్లు చేశారు పార్టీ వీడిన ఎమ్మెల్యేలు.. అయితే, ఆ వ్యాఖ్యలపై మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక్కడు కూడా మంత్రి వర్గంలో లేరన్న ఆయన.. తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు.. ఎర్రబెల్లి, తలసాని, సబితా, గంగుల, పోచారం… ఇలా అందరూ తెలంగాణ ఉద్యమంలో ద్రోహం చేసిన వాళ్లేనని ఫైర్ అయిన ఆయన.. దానం నాగేందర్ కి సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఏముంది.. బొంగు ఉందా అని అడుగుతున్నాడు.. ఈ బొంగు పార్టీనే నీకు బతుకు పెట్టిందని.. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే రోడ్డు మీద పిచ్చి కుక్క కంటే హీనంగా ఉండేవాడివంటూ మండిపడ్డారు.
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే… వీపులు విమానం మోత మోగుతాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.. పార్టీ మారిన ఎమ్మెల్యే లు… రద్దైన వెయ్యి రూపాయల నోట్లు లాంటివాళ్లన్న ఆయన.. మీకు చీము.. నేత్తురు ఉంటే ఎమ్మెల్యే లుగా రాజీనామా చేసి రండి అంటూ సవాల్ విసిరారు… మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించిన రేవంత్ రెడ్డి.. మీరు ఊర్లకు వస్తే ఉరికించి కొడతారు కాంగ్రెస్ కార్యకర్తలు అని వ్యాఖ్యానించారు. మీ అందరి తాటా తియిస్తా అంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగిన ఆయన.. మీరు చెప్పులతో కొట్టుడు కాదు… మీకు చెప్పుల దండ వేయిస్తా… ఇన్ని రోజులు మా నాయకులు మర్యాదగా ఉండాలని అనుకున్నారు.. 7వ తేదీ తర్వాత మిమ్మల్ని కొరివి దెయ్యాలను ఊరు దాటించినట్టు తరిమెఓస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
తాజావార్తలు
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!