Heavy Floods : మంథనిని చుట్టుముట్టిన వరద నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1995 ప్రాంతంలో వచ్చిన వరదలు సమయంలో గోదావరి ఖని వంతెన మీదుగా వరద నీరు ప్రవహించింది. ఆ తరువాత ఇప్పుడే ఆస్థాయి వరదలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దుబ్బపల్లి వద్ద కూడా భారీగా వదర నీరు రాజీవ్ రహదారి మీదుగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్థంబించాయి. రంగంపల్లి వద్ద వరద ఉధృతికి చుట్టుపక్కల నివాసాలు కూడా జలదిగ్భంధంలో చిక్కకున్నాయి.
read also: Telangana GHMC:: వర్షాలు తగ్గేవరకు సెలవుల్లేవ్.. సర్కార్ ఆదేశం
Also Read
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా మంథని డేంజర్ జోన్లో చిక్కుకుంది. ఒకవైపు గోదావరి, మరోవైపు బొక్కల వాగు పొంగిపిర్లుతుండటంతో.. పలు వీధులు నీట మునిగాయి. పట్టనంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, పాత పెట్రోల్ బంక్ ఏరియ, లైన్ గడ్డ, గ్రామ పంచాయితీ ఏరియా, గొల్లగూడెం, భగత్ నగర్, హుస్సేనీపురా, రజకవాడ, నాయి బ్రాహ్మణ వీది, దొంతుల వాడ, వాగు గడ్డ కాలనీలన్నీ నీట మునిగాయి. గోదావరి నదిలో ప్రవాహం తీవ్రంగా ఉండడంతో బొక్కలవాగు వంతెన మీదుగా నీరు ప్రవహిస్తోంది… సూరయ్యపల్లి గ్రామం జలదిగ్భందంలో చిక్కుకుంది. అయితే అక్కడ గ్రామంలోని చర్చి ఫాదర్ చిక్కుకుపోయినట్టు స్థానిక సమాచారం. ఇక మంథని, కాటారం రహదారిలోనూ కారపోకలు నిలిచిపోయాయి. దీంతో రెండురోజులుగా మంథని పట్టణానికి ఇతర గ్రామాలకు సంబంధాలు లేకుండా పోయాయి. వర్షం, వరద ఉధృతి తగ్గితే తప్ప పరిస్థితి సర్దుమణిగేలా లేదని అధికారులు చెబుతున్నారు.
గోదావరిఖని ఇంటెక్ వెల్ లో ఆరుగురు కార్మికులు
గోదావరిఖని ఇంటెక్ వెల్ లో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. గోదావరినదిలో వదర ఉధృతి తీవ్రంగా వుండటంతో వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలతో పాటు గజ ఈతగాల్లు కూడా రంగంలోకి దిగారు. కాగా.. బుధవారం రాత్రి కొమురం భీం జాలాల్లో వరద ఉధృతిలో ఇద్దరు రెస్క్యూ టీం సభ్యులు కొట్టుకుపోయి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!