1995 ప్రాంతంలో వచ్చిన వరదలు సమయంలో గోదావరి ఖని వంతెన మీదుగా వరద నీరు ప్రవహించింది. ఆ తరువాత ఇప్పుడే ఆస్థాయి వరదలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దుబ్బపల్లి వద్ద కూడా భారీగా వదర నీరు రాజీవ్ రహదారి మీదుగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్థంబించాయి. రంగంపల్లి వద్ద వరద ఉధృతికి చుట్టుపక్కల నివాసాలు కూడా జలదిగ్భంధంలో చిక్కకున్నాయి. read also: Telangana GHMC:: వర్షాలు తగ్గేవరకు సెలవుల్లేవ్.. సర్కార్ ఆదేశం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ…