Rajanna Sircilla: జాతరలో కుక్క స్వైరవిహారం.. 21 మందిపై దాడి..
- సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని వేణుగోపాల స్వామి జాతరలో 21 మందిని కరిచిన కుక్క..
- జాతరకు వచ్చిన పిల్లలను, వృద్ధులను, మహిళలను ఏక కాలంలో కర్చిన పిచ్చి కుక్క..
- ఓ మహిళ ఇంట్లో పనులు చేస్తుండగా చొరబడి దాడిచేసి చేతిపై కరిచిన కుక్క..
- హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు..
- ఒకే సారి 21 మందిని కుక్క కరవడంతో ఆసుపత్రిలో అందుబాటులోలేని యాంటి రేబిస్ వ్యాక్సిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: జాతరకు వచ్చిన 21 మంది భక్తులపై కుక్క దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతుంది. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి జాతరలో 21 మందిని కుక్క కరవడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. జాతరకు వచ్చిన పిల్లలను, వృద్ధులను, మహిళలను ఏక కాలంలో పిచ్చి కుక్క కరిచింది దీంతో జాతరకు వచ్చే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ ఇంట్లో పనులు చేస్తుండగా చొరబడి దాడిచేసి చేతిని గాయపరిచింది. ఆమెను హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఒకేసారి 21 మందిని కుక్క కరవడంతో ఆసుపత్రిలో యాంటి రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. అరగంట తర్వాత వైద్యులు యాంటి రేబిస్ వ్యాక్సిన్ సమకూర్చారు. కుక్క స్వైరవిహారం చేయడంతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కల బారినుండి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. గాయంతో ఆసుపత్రికి వస్తే.. యాంటి రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Fire Accident: పుప్పాల్ గూడ లో భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
తాజావార్తలు
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!