S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide case: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో తండ్రి దినకర్మ జరిగిన రోజే తనయుడు భాస్కర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ గా వృత్తిని కొనసాగిస్తున్న భాస్కర్ మరణంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల భాస్కర్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, ఆ బాధ నుంచి కుటుంబం ఇంకా కోలుకోకముందే మరో విషాదం చోటుచేసుకుంది.
తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడటంతో ఆటో డ్రైవర్ భాస్కర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. తండ్రి దినకర్మ కార్యక్రమాలు ముగియగానే భాస్కర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామస్తులను కూడా కలిచివేసింది.
Also Read
తాజావార్తలు
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!