Fire Accident: పుప్పాల్ గూడ లో భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్..
- రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్ లోని మూడవ అంతస్తు ప్లాట్ 202 లో మంటలు..
- ఇంట్లో ఉన్న దీపాల ద్వారా పక్కనే ఉన్న కర్టెన్స్ మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ లోని మూడవ అంతస్తు ప్లాట్ 202 లో మంటలు చెలరేగాయి. తెల్లవారు జాము 3:30 నిమిషాలకు కిచెన్ లో ఫ్రిజ్ సిలెండర్ పేలింది. ఫ్లాట్ లో పెద్ద శబ్దం రావడంతో అపార్ట్ మెట్ వాసులు అలేర్ట్ అయ్యారు. మంటలను చూసి బయటకు పరుగులు తీశారు. బయటకు వచ్చి 5 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే ఫైర్ ఇంజన్ పోవడానికి దారి లేక గంట పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. చివరకు ఘటన వద్దకు చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్ ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేశారు సిబ్బంది. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన బిల్డర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపార్ట్‌మెంట్ నిర్వాహకుల పై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు అపార్ట్‌మెంట్ నిర్మాణం చేశారని మండిపడ్డారు.
Read also: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు అలజడి.. విమానంలో 136 మంది ప్రయాణికులు..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
రంగారెడ్డి జిల్లా ఫైర్ అధికారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం జరిగిందని తెల్లవారు సమాచారం అందిందన్నారు. మేము వచ్చే సరికి ఫ్లాట్ లో మంటలు చెలరేగాయన్నారు. అరగంట పాటు శ్రమించి మంటలు పూర్తిగా అదుపు చేసామన్నారు. మూడు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసామని వెల్లడించారు.
ఇంట్లో ఉన్న దీపాల ద్వారా పక్కనే ఉన్న కర్టెన్స్ కు మంటలు మొదట అంటుకున్నాయన్నారు. ఆతరువాత కిచెన్ సమీపంలో ఉన్న ఫ్రిజ్ కంప్రెసర్ సిలెండర్ పేలిందన్నారు. ఫైర్ ఇంజిన్ లోనికి రావడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఫ్లాట్ చుట్టూ గార్డెన్ చెట్లు ఉండడం వల్ల లోనికి వెళ్ళలేక.. దారి లేక.. ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
Read also: Ponnam Prabhakar: రైతులు ఆదాయం వచ్చే పంటలు వేయండి.. పొన్నం సూచన..
అపార్ట్‌మెంట్ వాసులు మాట్లాడుతూ.. తెల్లవారు జాము 3:30 నిమిషాలకు b బ్లాక్ 202 ఫ్లాట్ లో ఫ్రిజ్ లో కంప్రెషర్ సిలెండర్ బ్లాస్ట్ అయిందన్నారు. మా పక్క ఫ్లాట్ లో పెద్ద శబ్దం వచ్చిందన్నారు. చూసే లోపు మంటలు అంటుకున్నాయని తెలిపారు. ఫ్లాట్ లో పెద్ద శబ్దం రావడంతో అలర్ట్ అయ్యామన్నారు. ఇంట్లో ఉన్న అందరం బయటికి వచ్చేశామన్నారు. నిబంధనలకు లోబడి అపార్ట్ మెంట్ నిర్మాణం జరిగిందన్నారు. కాల్ చేయగానే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించారన్నారు. స్పాట్ కి మూడు ఫైర్ ఇంజిన్ లు వచ్చాయన్నారు. మా అపార్ట్‌మెంట్ లో అగ్ని ప్రమాదాలపై రిసెంట్ గా అవగాహన కార్యక్రమాలు జరిగాయన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, కానీ ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.
CM Revanth Reddy: నేడు మరోసారి మహారాష్ట్రకు సీఎం.. రెండు రోజులు షెడ్యూల్ ఇదే..
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!