54వ రోజు భారత్ జోడో యాత్ర షాద్ నగర్ లో ప్రారంభం అయింది. సర్దార్ పటేల్, ఇందిరాగాంధీలకు నివాళులు అర్పించారు రాహుల్ గాంధీ.. గుజరాత్ కేబుల్ బ్రిడ్జి విషాద ఘటన బాధితులకు 2 నిముషాలు మౌనం పాటించారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున జనం, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటున్నాయి.