Prism Pub : వివాదాల్లో ప్రిజం పబ్.. తరీకా మారదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది హైదరాబాద్‌లోని ప్రిజం పబ్. అయితే ఇప్పటికే పలు ఘటనల్లో ప్రిజం పబ్‌కు సంబంధం ఉంది. తాజాగా మరోసారి కస్టమర్‌పై దాడి చేసి ప్రిజం పబ్ వార్తల్లో నిలిచింది. పబ్‌కు వచ్చిన నంద కిషోర్ అనే వ్యక్తిపై ప్రిజం పబ్ బౌన్సర్లుతో కలిసి యాజమాన్యం పిడిగుద్దులు కురిపించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో నందకిషోర్ ఎన్టీవోతో మాట్లాడుతూ.. ‘మొదటిసారి ప్రిజం పబ్ కి వెళ్ళాను. అక్కడ నాన్ స్మోకింగ్ జోన్ అని తెలియదు. స్మోక్ చేస్తుంటే… వెనక నుంచి వచ్చి ఒక బౌన్సర్ దాడి చేశాడు. వెంటనే… మరికొంత మంది బౌన్సర్లు వచ్చి కొడుతూనే ఉన్నారు. పబ్ యాజమాన్యం కూడా వచ్చి దాడి చేశారు. మా ఫ్రెండ్స్ బౌన్సర్ల కాళ్ళు పట్టుకున్నారు… అయినా కూడా కొడుతూనే ఉన్నారు. కొట్టడమే… పనిగా పెట్టుకున్నారు… కొట్టడం బౌన్సర్ల కి ఫ్యాషన్ అయ్యింది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
ఇదిలా ఉంటే.. గతంలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి ఘటన, గత నెల హొలీ రోజు ప్రిజంలో పార్టీ చేసుకుని వస్తూ.. మహేశ్వరి అనే మహిళ, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మృతి చెందింది. అంతేకాకుండా కోవిడ్ టైమ్ లో నిబంధనలు అతిక్రమించి… 5 వేల మందితో.. మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించి ప్రిజం పబ్ వార్తల్లో నిలిచింది.
తాజావార్తలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!