Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ అజయ్ విసుర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంతమందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు. కొంతమంది నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమ్మేళనల పేరుతో కేసీఆర్ ని తిట్టే చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. గత డిసెంబర్ వరుకు కేసీఆర్ ఎంతగా ఉపయోగించుకున్నారో వాళ్లకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ వ్యక్తిగత పదవులు ఇవ్వలేదని కేసీఆర్ ని విమర్శించడం ఎంత వరుకు కరెక్ట్? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మంచి పనులు చేయడం కేసీఆర్ తప్పా? అందుకేనా కేసీఆర్ ని గద్దె దించాలా చూస్తారా? అంటూ మండిపడ్డారు. కళ్ళు ఉన్న కాబోదులు గోదావరి జలాలుతో కాళ్ళు ఎప్పుడు కడుగుతారు అంటున్నారని అన్నారు.
Read also: Bandi sanjay: 15న రాలేను కానీ.. ఎందుకు హాజరు కావాలో వివరణ ఇవ్వండి..
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గం నుండి వేలేరుపాడు, కుకునూరు మండలాలను బీజేపీ పార్టీ లాక్కుంటే.. అదే పార్టీ వైపు కొంతమంది చూస్తున్నారు అది వారి విజ్ఞత అన్నారు పువ్వాడ. అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభివృద్ధిలోని శిలా ఫలకం ఒక్కటైన చూపించు? అంటూ సవాల్ విసిరారు. మీ ఒక్కరికి కడుపు నొప్పి వస్తే అందరికి వచ్చిందనుకుంటే అది ని పొరపాటే అంటూ పువ్వాడ ఎద్దేవ చేశారు. కేసీఆర్ ని గద్ది దించడం నీ వల్ల కాదు కదా ఎవరి వల్ల కాదంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కరే కాపాడతారు, తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని పువ్వాడ అన్నారు. కొంతమంది రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారకు చేయాలని చూస్తున్నారు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండాలని ప్రజలకు సూచించారు. డబ్బులు పెరిగితే పెరగచ్చు కానీ.. నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో అంతే గానీ నీ.. పప్పులు కేసీఆర్ ముందు ఉడకవంటూ హెచ్చరించారు.
TSPSC : పేపర్ లీకేజీపై దుమారం.. టీఎస్పీఎస్సీ ఆఫీస్ వద్ద హైటెన్షన్
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!