Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Pm Modi Should Ask His Friend Abbas Whether Nupur Comments Were True Said Asaduddin Owaisi

Asaduddin Owaisi: మోడీ జీ.. మీ ఫ్రెండ్ అబ్బాస్ అడ్ర‌స్ ఇవ్వండి

Published Date :June 20, 2022 , 1:20 pm
By NTV WebDesk
Asaduddin Owaisi: మోడీ జీ.. మీ ఫ్రెండ్ అబ్బాస్ అడ్ర‌స్ ఇవ్వండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్ర‌ధాని మోడీ త‌ల్లి హీరాబెన్ శ‌త‌వ‌సంతంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా మోదీ త‌న బ్లాగ్‌లో కొన్ని విష‌యాలు రాసుకొచ్చారు. త‌న‌కు చిన్న‌త‌నంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడ‌ని చెప్పుకొచ్చారు. త‌న తండ్రికు ప‌క్క ఊర్లో ఓ ఫ్రెండ్ ఉండేవాడ‌ని, అయితే అత‌ని మ‌ర‌ణంతో ఆ ఫ్రెండ్ కుమారుడు అబ్బాస్‌ను త‌మ ఇంటికి తీసుకువ‌చ్చాడ‌ని, త‌న‌తో పాటే ఉంటూ ఆ పిల్ల‌వాడు చదువును పూర్తి చేశాడ‌ని, ఈద్ పండ‌గ వేళ త‌న త‌ల్లి ఆ అబ్బాయికి ప్రేమతో వంట‌లు చేసేద‌ని మోడీ గుర్తు చేశారు.

అయితే ఆ అంశాన్ని ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ప్ర‌శ్నించారు. ఒక‌వేళ మీ మిత్రుడు అబ్బాస్ ఉండి ఉంటే.. ప్ర‌వ‌క్త‌పై నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు స‌రైన‌వో కావో అడిగి తెలుసుకోవాల‌న్నారు. మోదీ త‌న ఫ్రెండ్ అబ్బాస్‌ను ఎనిమిదేళ్ల త‌ర్వాత గుర్తు చేసుకున్నాడ‌ని, అస‌లు మోడీకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్న‌ట్లు ఎవ‌రికీ తెలియ‌ద‌ని, ఒక‌వేళ అత‌ను ఉండి ఉంటే.. ఇస్లామిక్ మ‌త‌పెద్ద‌లతో పాటు తాను కూడా మాట్లాడే ప్ర‌సంగాల‌ను విని వాటిపై వివ‌ర‌ణ ఇచ్చేలా మోడీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అస‌ద్ కోరారు. తామేమైనా అబద్దాలు చెబుతున్నామా మీ ఫ్రెండ్ అబ్బాస్ ద్వారా తెలుసుకోవాల‌న్నారు. అబ్బాస్ అడ్ర‌స్ ఇస్తే తామే అత‌ని వ‌ద్ద‌కు వెళ్తామ‌ని అస‌ద్ అన్నారు. ప్ర‌వ‌క్త‌పై నుపుర్ చేసిన వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌ర‌మా కాదా అన్న విషయాన్ని అత‌న్ని అడిగి తెలుసుకుంటామ‌న్నారు. నుపుర్ అనుచితంగా మాట్లాడిన‌ట్లు అత‌ను అంగీక‌రిస్తాడ‌ని అస‌ద్ అన్నారు.

.@narendramodi जी, अपने दोस्त अब्बास को बुलाकर उलेमा-ए-किराम की तक़रीर सुनाइये और फिर उनसे पूछिए कि जो नूपुर शर्मा ने हजरत मोहम्मद ﷺ के बारें में कहा, वो सही है या ग़लत? – Barrister @asadowaisi#prophetmuhammad ﷺpic.twitter.com/d61KAPqoDB

— Asaduddin Owaisi (@asadowaisi) June 19, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ‎Abbas‎
  • Asaduddin Owaisi
  • comments
  • Nupur Sharma
  • PM Modi

తాజావార్తలు

  • Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

  • Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

  • Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions