Secunderabad: దసరా ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ..
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ..
- దసరా సెలవులతో సొంతూళ్ళ బాట పట్టిన జనాలు..
- ఏపీ- నార్త్ ఇండియా వైపు వెళ్ళే ట్రైన్స్ లో రద్దీ..
- ఇప్పటికే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన రైల్వే శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: దసరా పండుగల నేపథ్యంలో నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వృత్తి, ఉపాధి రీత్యా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న పొరుగు ప్రాంతాలకు చెందిన వారు భార్యాపిల్లలతో సహా రైళ్లలో తరలివెళుతుండటంతో ప్లాట్‌ఫారమ్‌లన్ని ప్రయాణికులతో కిటకిటలాడాయి. నిన్నటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా సెలవులు ఇవ్వడంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్న రైళ్లలో పలువురు తరలిస్తున్నారు. దీంతో ఏపీ, ఉత్తర భారతదేశం వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ నెలలో దాదాపు 650 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు పండుగ సీజన్లో, భారతీయ రైల్వే ప్రయాణికుల రద్దీని తీర్చడానికి మొత్తం 6,000 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్‌లు ఉండటం..దీనిని పరిష్కరించడానికి, రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో దాదాపు 170,000 మంది ప్రయాణికులు ప్రతిరోజూ 200 రైళ్లలో సికింద్రాబాద్ నుంచి ప్రయాణిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నప్పటికి ఈ రద్దీకి సరిపోతాయా అనే సందేహం కలుగక మానదు. అయినప్పటికీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Basara Dasara: ముస్తాబైన ‘బాసర’.. నేడు శైలపుత్రి అలంకరణలో అమ్మవారు
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!