డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. మరో వ్యాపార వేత్త అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీతో లింకు పెట్టుకున్నట్లు తేలడంతో పోలీసులు ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. అయితే కొందరు వ్యాపార వేత్తలు పరారీలో ఉండగా… అందులో గజేంద్ర ఫారెక్ అనే వ్యాపారవేత్త కూడా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై పోలీసులకు వ్యాపారవేత్త గజేంద్ర ఫారెక్ చిక్కాడు. ఆటోమోబైల్ రంగంలో మోసాలకు పాల్పడ గజేంద్ర.. ముంబైలో కోట్ల రూపాయల మోసం చేసినట్లు తెలుస్తోంది.
ముంబై పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గజేంద్ర ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో గజేంద్ర ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ డ్రగ్స్ కేసులో గజేంద్ర నిందితుడుగా ఉండడంతో.. గజేంద్రను పట్టుకునేందుకు కొన్ని రోజులుగా హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పీటీ వారెంట్ వేసి గజేంద్రను హైదరాబాద్ కు పోలీసులు తీసుకొని రానున్నారు. గజేంద్రతో పాటు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ముగ్గురు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారు.
Also Read
- Pawan Kalyan Fan: పవన్ ఇంటికొచ్చి పరామర్శించిన ఆ బాలుడు ఇకలేడు.. 'నిరంజన్' కన్నుమూత!
- CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
- Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వ కృషి ఫలించింది.. సింగరేణికి ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్..
- CM Revanth Reddy : కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం
తాజావార్తలు
-
Lenin : రిజనబుల్ ధరకే ‘లెనిన్’ నైజాం టికెట్ ధరలు
-
R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
-
Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
-
OG 2 Update : పవర్ స్టార్ ‘OG -2’ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్
-
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!