డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీతో లింకు పెట్టుకున్నట్లు తేలడంతో పోలీసులు ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. అయితే కొందరు వ్యాపార వేత్తలు పరారీలో ఉండగా… అందులో గజేంద్ర ఫారెక్ అనే వ్యాపారవేత్త కూడా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై పోలీసులకు వ్యాపారవేత్త గజేంద్ర ఫారెక్ చిక్కాడు. ఆటోమోబైల్ రంగంలో మోసాలకు పాల్పడ గజేంద్ర.. ముంబైలో కోట్ల రూపాయల మోసం…