నుమాయిష్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళి సై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నరర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె మాట్లాడారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ విద్యా సంస్థలకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. 19 విద్యాసంస్థలలో 30 వేల మంది విద్యార్థులను చదివించడం గొప్ప విషయమని గవర్నర్ అన్నారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే ఆదాయం పేద, మధ్య తరగతి అమ్మాయిల చదువుకు ఉపయోగపడుతుందన్నారు.
Read Also:మిఠాయిలు పంచుకున్న భారత్-పాక్ సైనికులు
Also Read
నో మాస్క్, నో ఎంట్రీ రూల్ పాటిస్తున్న నిర్వహకులకు నా అభినందనలు అని గవర్నర్ అన్నారు. కరోనా ఇంకా మనమధ్యే ఉంది అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్‌కు వస్తున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగ్జిబిషన్‌లో కోవిడ్ టీకా సెంటర్ ఏర్పాటు చేశారు, వ్యాక్సిన్ వేసుకొని వారు టీకా తీసుకోవాలని గవర్నర్ కోరారు. 2021 కి ముగింపు పలికి, 2022 కి స్వాగతం పలుకుతున్నాం.అందరిపై దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్న అంటూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!