Nude Photo Case: స్కానింగ్ సెంటర్ లో న్యూడ్ ఫోటోల కేసు.. మరో బడా ఆసుపత్రిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nude Photo Case: తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ప్రశాంత్ వ్యవహారం సంచలనంగా మారింది. తీగ లాగితే డొంక కదులుతుంది. ఆపరేటర్ ప్రశాంత్.. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ తో పాటు మరో బడా ఆసుపత్రిలో మహిళల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు. వైద్యుని ఛాంబర్ లో.. స్టెతస్కోప్ వేసుకుని వైద్యునిలా బిల్డ్ అప్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతే అలర్ట్ అయ్యారు. జిల్లాలో 120 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు 50 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ప్రశాంత్ అరెస్ట్ చేశారు. 10 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Read also: Varshangalkku Shesham OTT: ఓటీటీలో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
రెండు సెంటర్ల లో ఒకే వ్యక్తి మహిళల అశ్లీల విడియోలను సెల్ ఫోన్ తో చిత్రీకరించినట్లు పోలీసుల గుర్తించారు. మెడికల్ స్టాఫ్ కు మాత్రమే స్కానింగ్ సెంటర్ లోకి అనుమతించాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. స్కానింగ్ సెంటర్ లో తేడా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలు జారీచేశారు. అయితే బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారడంతో న్యూడ్ ఫోటో ల చిత్రీకరణ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు నోటీసు లు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం నిజామాబాద్ లో చర్చకు దారితీసింది. స్కానింగ్ సెంటర్లకు వెళ్లాలంటే మహిళలు, యువతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
AP Elections 2024: ఏపీలో కౌంటింగ్కు కొనసాగుతున్న ఏర్పాట్లు.. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం..!
తాజావార్తలు
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!