తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయంపై అయినా ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆయన మాటల్లో చాలా క్లారిటీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి పీకే అవసరం ఉందా?, తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతపై ఉందా? రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులు చేస్తే ప్రభుత్వ వ్యూహమేంటి? ఇలా పలు రకాల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ఏం సమాధానం చెప్పారో తెలుసుకోవాలంటే ఆదివారం రాత్రి 7గంటలకు ఎన్టీవీలో ప్రసారమయ్యే ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూడండి. ఈ కార్యక్రమం వీక్షించాలంటే ఈ కింది యూట్యూబ్ లింక్ క్లిక్ చేయండి.