Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Nizamabad Eo Venu Swim Video Creates Controversy

BIG Breking: ఆలయంలో అపచారం.. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈతకొట్టిన ఈవో

Published Date :May 26, 2023 , 11:43 am
By NTV WebDesk
BIG Breking: ఆలయంలో అపచారం.. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈతకొట్టిన ఈవో
  • Follow Us :
  • google news
  • dailyhunt

BIG Breking: నిజమాబాద్ జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంటేశ్వరాలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈ.ఓ.వేణు సరస్సులో దిగి స్నానం చేశారు. దేవుని విగ్రహాలు అభిషేకం చేస్తున్నాము.. పుష్కరిణిలో ఈత కొట్టద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా ఈవో వినిపించుకోకుండా ఈత కొట్టడం సంచలనంగా మారింది. అభిషేకం జరుగుతున్నా అస్సలు పట్టించుకోకుండా దర్జాగా ఈఓ ఈత కొట్టడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో ఈవో వేణుపై విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగు ఆలయాలకు వేణు ఇంచార్జీ ఈఓ గా పనిచేస్తున్నారు. ఈవో వేణు తీరుపై భక్తులు మండిపడు తున్నారు.

Read also: Alibaba Jobs: రండి బాబు రండి మా దగ్గర ఉద్యోగాలున్నాయ్.. ఆలీబాబా ఆఫర్

ఇంచార్జీ ఈఓగా ఉంటూ పుష్కరిణిలో విగ్రమాలు అభిషేకం చేస్తున్న పట్టించుకోకుండా ఈత కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నారనే ధీమాతోనే ఈఓ ఇలా చేశాడంటూ సర్వత్రా మండిపడుతున్నారు. విగ్రహాలు అభిషేకం చేస్తున్నామని ఈత కొట్టకూడదని అర్చకులు వాదిస్తున్నా ఈఓ వేణు ఈత కొట్టడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఎదురుగా వెళ్లి ఈఓ ఈత కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తు వారిని శిక్షించాల్సింది పోయి ఆలయ ఈఓగా వున్న వేణు ఈవిధంగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈఓ స్థానంలో పనిచేస్తున్న వేణును తక్షణమే కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి వారి వల్లే ఆలయంలో అపచారాలకు చోటుచేసుకుంటోందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వీడియోపై ఉన్నత స్థాయి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BIG Breking
  • EO VENU
  • Neelakanteshwara Swamy Temple
  • Nizamabad News
  • nizamabad news Breking

తాజావార్తలు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

  • Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions