Mukarram Jah: ఎనిమిదో నిజాం నవాబు ముకరం ఝా ఇకలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
nizam of hyderabad mukarram jah passes away: హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ శనివారం నిన్న రాత్రి పదిన్నర గంటలకి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ముకరం ఝా కన్నుమూశారు. ముకరం ఝా అంత్యక్రియలు తన స్వగ్రామమైన హైదరాబాద్‌లో జరగాలన్నది ఆయన కోరిక. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు ముకరం ఝా మృతదేహాన్ని టర్కీ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు.
Read also: Beauty Mistakes: అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ముకరం ఝా పార్ధివ దేహాన్ని ఈ నెల 17న హైదరాబాద్ తీసుకురానున్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చిన అనంతరం ముకరం ఝా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమల్లా ప్యాలెస్‌లో ఉంచనున్నారు. హైదరాబాద్ యొక్క ఏడవ , చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 14 జూన్ 1954న ప్రిన్స్ ముకరం ఝాను తన వారసుడిగా ప్రకటించాడు. ముకరం ఝా 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా పిలువబడ్డాడు. 1954 నుండి ముకరం ఝా హైదరాబాద్‌కు ఎనిమిదవ రాజుగా గుర్తింపు పొందాడు. 1971లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని సంస్థలను రద్దు చేసింది.
Sankranti Wishes: సంక్రాంతి పండుగ సంతోషం నింపాలి.. రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!