Mullugu: ముందు దాడి చేసింది వారే.. పారెస్ట్ సిబ్బంది దాడిపై జేసీబీ బాధితులు..
- దామరవాయి అడవి ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది పై దాడి ఘటన..
- ముందుగా ఫారెస్ట్ సిబ్బంది మాపై దాడి చేశారని జేసీబీ నిర్వహకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mullugu: ములుగు జిల్లా తాడువాయి ఫారెస్ట్ రేంజ్ దామరవాయి అడవి ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది పై దుండగులు దాడి ఘటనపై బాధితులు స్పందించారు. జేసీబీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ముందుగా ఫారెస్ట్ సిబ్బంది మాపై దాడి చేశారని జేసీబీ నిర్వహకులు తెలిపారు. జేసీబీ వాహన సహాయకుడిగా వున్న శశిధర్ తలను ఫారెస్ట్ సిబ్బంది పగలగొట్టారని తెలిపారు. దాంతో కోపోద్రిక్తులైన జేసీబీ నిర్వహకులు ఫారెస్ట్ సిబ్బంది పై దాడి చేసినట్టు తెలిపారు.
Read also: Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్‌కు ఘోర ప్రమాదం..
Also Read
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
తాజాగా అర్ధరాత్రి 11గంటల సమయంలో తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ లోనీ దామరవాయి అడవి ప్రాంతంలో జేసీబీతో అక్రమంగా భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో రాత్రి సమయంలో విధులు నిర్వర్తిస్తూన్న ఎఫ్ ఆర్ వో వినోద్, బీట్ ఆఫీసర్ శరత్చంద్ర, సుమన్ లు జేసీబీని అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాడ్వాయి అడవి కార్యాలయలనికి తరలిస్తుండగా, జేసీబీ ఓనర్ సూరజ్ రెడ్డి మరో ఇద్దరితో కలిసి అడవి శాఖ సిబ్బంది పై విచక్షణారహితంగా ఇనుపరాలతో దాడి చేశారు. ఈ క్రమంలో వాహన లైట్లు కూడా ధ్వంసం చేసి జేసీబీని తీసుకుని వెళ్లారు. వీరి దాడిలో ఎఫ్ఆర్ఓ వినోద్ తలకు మూడు చోట్ల తీవ్రగాయాలుకాగా, శరత్ చంద్ర కు చేతివేళ్లకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
Read also: Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్‌కు ఘోర ప్రమాదం..
శరత్ చంద్రకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అర్ధరాత్రి రాత్రి సమయంలో అటవీశాఖ సిబ్బందిపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడ్డ దుండగులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఫారెస్ట్ ఆఫీసర్లు అసోసియేషన్ కోరింది. దాడి పై అడవి శాఖ మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. గార్డియన్ ఆసుపత్రికి చికిత్స పొందుతున్న ఫారెస్ట్ సిబ్బందిని పరామర్శించారు. ఫారెస్ట్ సిబ్బంది పై దాడి చేసిన వారికి కఠినంగా శిక్షేస్తే తప్ప మరలా ఇలాంటివి పునరావృతం కావని అన్నారు. అయితే దీనిపై జేసీబీ బాధితులు అసలు విషయం చెప్పడంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దాడుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అయితే జేసీబీ బాధితులను శిక్షిస్తారా? లేక మొదటగ ఫారెస్ట్ సిబ్బంది దాడి చేశారనే వార్తలపై అడవి శాఖ మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Jani Master: జానీ మాస్టర్ వ్యవహారం వెనుక బడా హీరో.. భార్య కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!