చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గి పోలేదు ఇప్పటికీ ఈ మహమ్మారి రూపం మార్చుకుని జూలు విధిలిస్తునే ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావాన్ని చూపిస్తునే ఉంది. తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లారు. దీంతో ఇన్ని రోజులు తనతో తిరిగిన వారు, తన వెంట ఉన్న వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.
కాగా వైద్యుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో చికిత్స తీసుకుంటున్నట్టు రంజిత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో తన సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. కరోనాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీ వెల్లడించారు. కాగా ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కూడా కరోనా సోకిన సంగతి తెల్సిందే. ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరూగా కరోనా బారిన పడుతుండటం గులాబీ దళాన్ని కలవరపెడుతుంది. దీంతో నియోజకవర్గంలోని ప్రజా కార్యక్రమాలకు వారు దూరంగా ఉండాల్సి వస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Spain Wins FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనాపై 1-0 తేడాతో చారిత్రాత్మక విజయం
-
Korean Kanakaraju: అనంతపురం నేలపై ‘కొరియన్ కనకరాజు’ సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
-
Astrology: జూలై 20 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!