Monaksha Life Sciences : చిన్న నిప్పుతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy District Patancheru Monaksha life Sciences MD Clarify About Fire Accident over.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని మోనాక్ష లైఫ్ సైన్సెన్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాశమైలారంలోని మోనాక్ష లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలోని డ్రమ్స్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా ఎన్టీవీతో మోనాక్ష లైఫ్ సైన్సెస్ ఎండీ మాట్లాడుతూ.. లంచ్ సమయంలో రియాక్టర్ల దగ్గర ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ట్ జరిగిందని తెలిపారు. సాల్వెంట్లు ఉండటంతో చిన్న నిప్పుతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని, ఆ సమయంలో 25 మంది కార్మికులు ఉన్నారన్నారు. అగ్నిప్రమాదాన్ని గుర్తించి వెంటనే అందరు బయటికి వచ్చేశారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు.
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
అన్ని రకాల అనుమతులు మా కంపెనీకి ఉన్నాయని, మొట్ట మొదటిసారి ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ఆయన తెలిపారు. అనంతరం ఎన్టీవీతో జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందగానే ఐదు ఫైరింజన్లను రంగంలోకి దింపాము. నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చాము. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీయల్ పార్క్ లోని పలు కంపెనీలలో అగ్ని ప్రమాదాలపై తరచూ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!