MLC VG Goud : మధు యాష్కీ ఒక పొలిటికల్ టూరిస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS MLC Vullolla Gangadhar Goud Made Comments on Congress Leader Madhu Goud Yashki.
ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ పరిస్థితి వేడెక్కింది. ఇటీవల రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల కవిత ఎన్నికల్లో చేసిన వాగ్దాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ.. మాట తప్పారంటూ.. ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేత మధుయాష్కీ కూడా ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వుల్లోల గంగాధర్ గౌడ్ (వీకే గౌడ్) మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై విమర్శించే హక్కు మాజీ ఎంపీ మధుయాష్కీకి లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా మధు యాష్కీ ఒక పొలిటికల్ టూరిస్ట్ అంటూ విమర్శించారు. మధు యాష్కీకి తెలంగాణలో అసలు ఎం జరుగుతుందో తెలియదని, నీకు ఎమ్మెల్సీ కవిత మీద మాట్లాడే అర్హత లేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీతో కుమ్మక్కయావని, డిపాజిట్ కూడా దక్క లేదన్నారు. రేవంత్ రెడ్డి, మధు యాష్కీ లది ఐరన్ లెగ్ అని, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసారన్నారు. పసుపు బోర్డు కోసం కేంద్రంలో ప్రభుత్వం లేకున్న ముఖ్యమంత్రులతో లేఖలు ఇప్పించిన ఘనత కవితదని ఆయన వెల్లడించారు. నువ్వు సపోర్ట్ చేసిన అరవింద్ బాండ్ పేపర్ తీసుకోని మోసం చేసాడని, దాని పై మాట్లాడు అంటూ ధ్వజమెత్తారు. మరోసారి ఎమ్మెల్సీ కవితపై మాట్లాడితే నిజామాబాద్‌లో ప్రజలు మిమ్మల్ని తిరగనివ్వరని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్‌గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..