కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందిచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ మియాపూర్‌లో కల్వరి టెంపుల్ హాస్పిటల్‌ను ప్రారంభించారు కవిత.
కోవిడ్ సమయంలో 200 పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన కల్వరీ టెంపుల్ సేవలను గుర్తించిన తెలంగాణ వైద్య శాఖ..శాశ్వతంగా 200 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చిందని చెప్పారు.