MLC Kavitha : హరీష్‌రావు వల్లే కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ.. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెబుతున్నా..
- కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీకి హరీష్‌రావే కారణమన్న కవిత
- “కేసీఆర్‌కు డబ్బు మీద ఎప్పుడూ యావ లేదు” – కవిత
- హరీష్‌రావు, సంతోష్‌రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపణ
- “దేవుడి లాంటి నా నాన్నపై విచారణ బాధాకరం” – కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : మాజీ సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను అవినీతి ఆరోపణలతో లాగడం వెనుక హరీష్‌రావే కారణమని కవిత సంచలన ఆరోపణ చేశారు. “తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. ఆయనకు తిండి మీద, డబ్బు మీద ఎప్పుడూ యావ ఉండదు. అలాంటి నాయకుడిని అవినీతి మచ్చతో మసకబార్చారు. నిజాం కంటే కేసీఆర్ ఆస్తిపరుడు కావాలని అనుకున్నాడు అంటున్నారు.. నిజంగానే నిజాం స్ఫూర్తి గానే సాగుతాం,” అని కవిత వ్యాఖ్యానించారు.
US: రష్యన్ ఆయిల్ బ్రహ్మణులకే లాభదాయకం.. ట్రంప్ సలహాదారుడి వివాదాస్పద వ్యాఖ్యలు..
Also Read
అంతేకాకుండా.. “కేసీఆర్ పక్కన ఉన్న కొందరి వల్లే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయినా వారినే మోస్తున్నారు. ఇదంతా హరీష్‌రావు వల్లే జరిగింది. అందుకే ఆయనను రెండోసారి ఇరిగేషన్ మంత్రిగా తప్పించారు. హరీష్‌రావు, సంతోష్‌రావు నా మీద కూడా కుట్రలు చేశారు. వీరి వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. “దేవునిలాంటి నా నాన్నపై సీబీఐ విచారణ జరుగుతుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇంతవరకు వాళ్ల పేర్లు చెప్పలేదు.. ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నాను,” అని కవిత హరీష్‌రావుపై నేరుగా బాణాలు సంధించారు.
Putin: మోడీ కోసం పుతిన్ వెయిటింగ్.. ఇది కదా భారత్-రష్యా స్నేహం..
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!