షర్మిల దీక్షకు నా పూర్తి మద్దతు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న బిడ్డగా మా నియోజకవర్గంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. షర్మిల దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నా అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది. కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారు. ఉద్యోగాలను వదిలేసి కుటుంబం కోసం ఆలోచిస్తుండు. వైఎస్సార్ గారు మాకు ప్రాణం. బతికున్నంత వరకూ వైఎస్సార్ మా గుండెల్లో ఉంటారు. మునుగోడు ప్రజలకు వైఎస్సార్ ఉదయ సముద్రం ప్రాజెక్టు కట్టించారు. ఆ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీరందించారు. వైఎస్సార్ 90శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్ ఏడేండ్లలో 10శాతం కూడా కంప్లీట్ చేయలేదు అని పేరొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్సార్ కు పేరు వస్తుందని పనులు పూర్తి చేయడం లేదు. ఈ ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డికి ఎంతో మంది అభిమానులున్నారు. మిమల్ని చూస్తే ఆయన్ని చూసినట్టుంది అని తెలిపారు.
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
- Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
- TG SET 2026 Notification: టీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, దరఖాస్తు తేదీ వివరాలిలా..
తాజావార్తలు
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
-
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
-
Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
-
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు సీరియస్..
-
LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!