MLA Jeevan Reddy: రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Jeevan Reddy fire on Governor Tamilisai: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గవర్నర్ తమిళిసై పై మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ ఒక ఫేక్ ఫ్రాడ్ ఎంపీ అంటూ ఆరోపించారు. అర్వింద్ కుటుంబం అవినీతి కుటుంబం అని మండపడ్డారు. ఎంపీ అర్వింద్ ని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బట్టలు ఉడదీసి ఉరికిచ్చి కొడతామంటా సంచళన వ్యాఖ్యలు చేశారు.
మరో సారి కవిత, కేసీఆర్ లమీద మాట్లాడితే దాడులు చేస్తామని హెచ్చరించారు.
Read also: Andhra Pradesh: రైతులకు శుభవార్త.. ఈనెల 29న ఖాతాల్లో డబ్బులు జమ
Also Read
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
బాండ్ పేపర్ రాసి జిల్లా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారని ఆరోపించారు. గవర్నర్ బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆర్మూర్ లో నా మీద పోటీ చేయు, చిత్తుగా ఒడిస్తానంటూ ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరారు. లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ని లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగ విచారణ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఎంపీ అర్వింద్ ని జిల్లాలో తిరగనివ్వమని, అడుగడుగునా అడ్డుకుంటామని తెలిపారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తామని హెచ్చరించారు.
New York: న్యూయార్క్ వ్యాప్తంగా భారీ హిమపాతం.. నిలిచిపోయిన ప్రజాజీవనం
తాజావార్తలు
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
-
Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!