Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Missing Expensive Saree Apsrtc Cargo Employee Investigation

APSRTC : ఆర్టీసీ కార్గో పార్సిల్‌లో లక్ష రూపాయల చీర… బస్సు డ్రైవరు ఫోన్ స్విచ్ ఆఫ్

Published Date :November 27, 2024 , 10:05 am
By Gogikar Sai Krishna
  • అదొక ఖరీదైన చీర ఎంతనకుంటున్నారా అక్షరాల లక్ష రూపాయలు
  • చీరను ఆర్టీసీ కార్గో పార్సిల్‌లో పంపగా బస్సు డ్రైవరు ఫోన్ స్విచ్ ఆఫ్
  • చీర యజమాని ఆర్టీసీ ఛైర్మన్ కోడలు
APSRTC : ఆర్టీసీ కార్గో పార్సిల్‌లో లక్ష రూపాయల చీర… బస్సు డ్రైవరు ఫోన్ స్విచ్ ఆఫ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

APSRTC : ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత హైరానా అనుకుంటున్నారా..!

Hyderabad: నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల, నేడు మణికొండ, రామంతపూర్..

వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 6వ తేదిన వినుకొండ నుంచి తిరుపతికి ఆర్టీసీ అద్దె బస్సు వెళ్లింది. ఆ బస్సులోనే ఒంగోలులో పదహారు పార్శిళ్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా నెల్లూరు వరకు బుక్ అయి ఉన్నాయి. అయితే వాటిల్లో పదిహేను పార్శిళ్లు మాత్రమే కార్గో ఆఫీసులో ఉన్నాయి. మరొక పార్శిల్ కనిపించలేదు. దీంతో ఉద్యోగుల్లో కంగారు మొదలైంది. చివరికి బస్సు డ్రైవరే ఆ పార్శిల్‌ను కార్గో ఆఫీసులో ఇవ్వలేదని తేల్చారు. అయితే ఇంకేముంది అతన్ని పట్టుకుని పార్శిల్ తీసుకోవచ్చుననేగా మీ డౌట్.. అందరూ అలాగే అనుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆ డ్రైవర్ ఫోన్ స్విఛ్చాఫ్ చేశాడు. అద్దె బస్సు డ్రైవర్ కావడంతో అతన్ని పట్టుకోవడం కష్టంగా మారింది. ఇంతకీ ఆ పదహారో పార్శిల్‌లో ఏముందంటే..? అదొక ఖరీదైన చీర. ఎంతనకుంటున్నారా.. లక్ష రూపాయలు

లక్ష రూపాయల చీర మిస్ కావడంతో బుక్ చేసిన యజమాని ఆర్టీసీ కార్గో ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పార్శిల్ మిస్ అయిన విషయాన్ని ఒప్పుకుంటూనే దాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంతకీ ఆ చీర యజమాని ఎవరనుకుంటున్నారు. సాదాసీదా వ్యక్తులయితే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో.. ఆ చీర యజమాని ఆర్టీసీ ఛైర్మన్ కోడలు. దీంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లైంది. వినుకొండ, ఒంగోలు, నెల్లూరు కార్గో సర్వీసుల్లోని ఉద్యోగులందరూ ఇప్పుడు ఆ ప్రైవేటు అద్దె బస్సు డ్రైవర్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ మహానుభావుడు ఎప్పుడు దొరుకుతాడో పార్శిల్ ఎప్పుడు చేతికొస్తుందోనని ఎదురు చూస్తున్నారు.

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • apsrtc
  • cargo service
  • expensive saree
  • luxury saree

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions