Vemula Prashanth Reddy: దేశం మొత్తం కేసీఆర్‌ను పొగుడుతోంది.. అసలు బీజేపీ ఏం చేసింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఆరోపణలు, విమర్శల పర్వంలో రెండు పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి… బీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్‌లో కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు బీఆర్ఎస్ నేతలు.. తాజాగా, బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆ పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురపించారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. దేశం మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును పొగుడుతుంటే.. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అనే సన్నాసి మాత్రం కేసీఆర్‌ని తిడుతున్నారని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. దేశం మొత్తం కేసీఆర్‌ను పొగుడుతుంటే బీజేపీ మాత్రం కేసీఆర్‌ను తిట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Read Also: Human Composting : మనుషుల మృతదేహాల నుంచి ఎరువులు.. వినడానికే కొత్తగా ఉంది కదూ
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్‌లు విడుదల..
ఇక, 24 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఆయా రాష్ర్టాల్లో ఒక్క అభివృద్ధి పథకాలను చేయడం లేదని ఆరోపించారు ప్రశాంత్ రెడ్డి.. ఆయా రాష్ర్టాల్లో పెన్షన్‌లు ఇవ్వడం చాత కాదు.. లక్ష రూపాయలు కూడా కళ్లాలకు ఇవ్వడం చేతకాదు, పది వేల పెట్టుబడి కూడ ఇవ్వలేని బీజేపీ.. ఇక్కడ మాత్రం కేసీఆర్‌ని ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర నిధులు నుంచి, అప్పుల వరకు అన్ని విషయాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!