Seethakka: నా పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.. ఆధారాలు బయట పెట్టండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seethakka: నా పేరు చెప్పి వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆరోపించే వాళ్ళు ఆధారాలు బయట పెట్టాలని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సీతక్కకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.. ఈ ఆరోపణలకు సీతక్క ఆధారాలు బటయ పెట్టాలని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలదే అవినీతి చరిత్ర అన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు అక్రమాలు చేసారని ఆరోపించే బీజేపీ నేతలు అదే నేతలు ఆ పార్టీలోకి వెళ్ళడంతో సక్రమం ఎలా అవుతుందన్నారు. ఇంద్రవెల్లి కాల్పులు అప్పటి కాంగ్రెస్ పార్టీ హయంలో జరిగింది అన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు ఎందుకు చేయలేదన్నారు. గతంలో జరిగిన తప్పును మేము ఒప్పుకున్నామని తెలిపారు, ఆ దమ్ము మాకుందని తెలిపారు. మేము కాల్చి చంపారు అనే వాళ్ళు ఎందుకు వారి త్యాగాలను ఎందుకు గుర్తించ లేదన్నారు.
Read also: Kishan Reddy: కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నారు ఏదీ..? రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ప్రశ్న..
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
బీజేపీ ప్రశ్నించే వారిని తొక్కి పెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు అయ్యాక ఎవ్వరు షిండే లు, శిఖండి లు ఎవ్వరో తేలిపోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా పార్టీ లోకి వస్తుంటే ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారని తెలిపారు. అందుకే షిండేలు అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కి కేరాఫ్ బీజేపీ అన్నారు. నా పేరు చెప్పి వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆరోపించే వాళ్ళు ఆధారాలు బయట పెట్టండని సవాల్ విసిరారు. కోయ బిడ్డ ను మంత్రి కావడం ఇష్టం లేక తట్టుకోలేని కొంతమంది ఇలా బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లు నాపై కుట్రలు చేస్తున్నారని తెలిపారు. లేఖ విడుదల చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు ఆధారాలు బయట పెట్టాలని కోరారు. మా పార్టీ కార్యకర్తలు ఎవ్వరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
Health tips: బరువు తగ్గేందుకు డైట్ సరిపోవు.. అది కూడా కావాలి..
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!