Seethakka: నా పేరు చెప్పి వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆరోపించే వాళ్ళు ఆధారాలు బయట పెట్టాలని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సీతక్కకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే..
Palvai Harish: మంత్రి సీతక్కకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బహిరంగ లేఖ రాశారు. మంత్రి సీతక్క పేరు చెప్పి అక్రమ వసూళ్ళకు కాంగ్రెస్ నాయకులు పాలడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కోనప్ప, ఆయన అల్లుడు కలసి అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సిర్పూరు నియోజకవర్గ కాంగ్�