Minister Seethakka : మలక్ పేట ప్రభుత్వ హస్టల్ ఘటనపై మంత్రి సీతక్క సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలక్ పేట లోని ప్రభుత్వ అందబాలికల హస్టల్లో బాలికపై లైంగిక దాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. ఆ రోజు తనకు అధికారులిచ్చిన సమాచారాన్నిమాత్రమే తాను ప్రస్తావించినట్లు తెలిపారు. తాను చేసిన మాటలను వక్రీకరించ వద్దని హితవు పలికారు. ఇటువంటి సున్నితమైన అంశాల పట్ల బాద్యతతో వ్యహరించాలని కోరారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యహరిస్తోంది..ఎవరికి ఏలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏవరు కోరినా కేసు పూర్వ పరాలు, పురోగతిని తెలియ చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
S Jaishankar: మాల్దీవుల ప్రెసిడెంట్‌తో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
Also Read
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
అందబాలిక లైంగిక దాడి కేసు పురుగతిని మంత్రి సీతక్క సచివాలయంలో శనివారం నాడు సమీక్షించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వికలాంగుల సాధికార సంస్థ డైరెక్టర్ శైలజ, ఇన్వేస్టిగేటింగ్ ఆఫీసర్, పోలీస్ అధికారులు, బాలికకు వైద్యం అందించిన డాక్టర్లు, భరోసా కేంద్ర సిబ్బంది, మానసిక వైద్య నిపుణులు, త్రి సభ్య విచారణ కమిటీ సభ్యుల తో సమీక్ష నిర్వహించారు. కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని..బాదిత కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తన్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు, దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విధుల్లో అలసత్వం వహించిన సిబ్బందిని ఇప్పటికే తొలగించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…కేసు విచారణ త్వరిత గతిన పూర్తి చేసి తప్పు చేసిన వారెంతటి వారైనా కఠినంగా శిక్షపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలపై అఘాయిత్యాలు, వేదింపులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని, కఠినంగా వ్యవహిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ATM Withdrawal: క్రేజీ.. రూ. 5,000 డ్రా చేస్తే రూ.7,000 ఇస్తున్న ఏటీఎం.. ఎక్కడంటే.?
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!