Minister Malla Reddy : మేము ట్రెండ్ ఫాలో కాము.. సెట్ చేస్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Mallareddy Speaks About BJP and Congress at Telangana Assembly Meetings 2022.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మల్లారెడ్డి నవ్వులు పూయించారు. మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన వ్యాఖ్యాలకు సభంతా నవ్వులమయంగా మారింది. మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేము ట్రెండ్ ఫాలో కాము.. ట్రెండ్ సెట్టర్ లం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వెనక్కి తగ్గేదే లేదు.. అక్కడ చంద్రుడు… ఇక్కడ తారక రాముడు.. ఢిల్లీ పెద్దలు రామా అనుకుంటున్నారు అంటూ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మల్లారెడ్డి ప్రసంగం విన్న మంత్రులు పడి పడి నవ్వారు. కాంగ్రెస్.. బీజేపీ అన్నదమ్ముల్లా లెక్కనే అని ఆయన అన్నారు. భట్టి నువ్వు మధిర మధిర అంటున్నావు.. తెలంగాణ అంతా తిరగాలి.. ప్రతిపక్ష నాయకుడిగా మధిర కె పోకు అంటూ కాంగ్రెస్ నేతలకు కూడా చురకలు అంటించారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
మాది అంతా ఆన్లైన్.. మీది అంతా ఆఫ్‌లైన్.. కేటీఆర్ టీఎస్ ఐపాస్.. నాది ఫ్యాక్టరీ ఐ పాస్.. కార్మిక శాఖ అంటే తక్కువ అంచనా వేస్తున్నారు నన్ను అంటూ ఆయన అన్నారు. 1500 కోట్లు ఎఫ్డీ ల రూపంలో ఉంటాయి నా దగ్గర అని ఆయన మాట్లాడారు. అంతేకాకుండా కేటీఆర్..హరీష్ లనే ప్రశ్నలు అడగడం కాదు.. నన్ను కూడా అడగాలి భట్టి అన్నా.. నన్ను కూడా నాలుగు ప్రశ్నలు అడుగు అంటూ అందరినీ నవ్వించారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!