Minister KTR: సిరిసిల్ల ప్రజలకు తెలుసు నేనేం చేసానో… వారిపై నమ్మకం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: సిరిసిల్ల ప్రజలకు తెలుసు నేనేం చేసానో… వారిపై నాకు నమ్మకం ఉంది… అందుకే ప్రతిజ్ఞ చేసానని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కృతజ్ఞత ర్యాలీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క డిగ్రీ కాలేజీ కోసం సిరిసిల్ల వేములవాడ మధ్య గొడవ జరిగిందని అన్నారు. అరవై ఏండ్ల పాలనలో ఒక్క డిగ్రీ కాలేజ్ కోసం లొల్లి అయిందని మంత్రి తెలిపారు. ఈరోజు తెలంగాణలో సిరిసిల్లలో విద్యా వైద్యం విషయంలో అగ్రస్థానంలో వుందని గుర్తు చేశారు. డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణా నెంబర్ వన్ గా ఉందన్నారు. ప్రతీ వందమంది డాక్టర్ లలో 43 మంది తెలంగాణాలో తయారు అవుతున్నారని తెలిపారు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కు అనే స్థితి నుంచి సర్కార్ దవాఖానలో మాత్రమే ప్రసవం అయ్యే స్థితికి వచ్చామని తెలిపారు.
Also Read
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
ఒక్క డాక్టర్ పోస్ట్ కోసం.అడుక్కునే స్థితి నుంచి జిల్లాకు 100 కి పైగా స్పెషలిస్ట్ డాక్టర్ లు అందుబాటులోకి వచ్చారని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 2 కాలేజీలు మాత్రమే కట్టారని తెలిపారు. 9 ఏండ్ల తెలంగాణలో 28 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ వెనకబాటుకు కారణమని అన్నారు. తిరిగి వారు అధికారం ఇవ్వమంటున్నారని తెలిపారు. సిరిసిల్లలో ఒక్క రూపాయి పంచను, ఒక్క చుక్క మద్యం పంపిణీ చేయను అని చెప్పాను కట్టుబడి వున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల ప్రజలకు తెలుసు నేనేం చేసానో… వారిపై నాకు నమ్మకం ఉంది… అందుకే ప్రతిజ్ఞ చేసానని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి కేసీఆర్ ని ఆశీర్వదించాలని కోరుతున్ననని తెలిపారు.
Supreme vs ED: పది రోజులపాటు నోటీసులను వాయిదా వేస్తాం.. కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఈడీ
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?