Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Ktr Addressed At Nagarkurnool

Minister KTR : 24గంటలు కరెంటు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనే

Published Date :June 18, 2022 , 10:31 pm
By Gogikar Sai Krishna
Minister KTR : 24గంటలు కరెంటు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనే
  • Follow Us :
  • google news
  • dailyhunt

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్​లో రూ.170 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసగించారు. పల్లెలో నర్సరీ, రైతు వేదికలు, ఇంటింటికీ నల్లా, ట్రాక్టర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్‌. కరెంటు సమస్య తీరింది, 24గంటలు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనేనని ఆయన వెల్లడించారు. కృష్ణా నీటి వాటాను కేంద్రం తేల్చలేదని, నార్లాపూర్, ఏదుల,‌ కర్వెన, ఉధండాపూర్ ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం చేస్తామని ఆయన వెల్లడించారు. డబుల్ బెడ్రూం,‌పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త పించన్లు ఇస్తామని ఆయన తెలిపారు. చాలా మంది అడ్డం, పొడవు చెప్తరని, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అమలుకాని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మర్రి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.

లక్ష మెజారిటీతో గెలిపించుకోవాలని, సొంతంగా స్కూళ్లు, పెళ్లిళ్లు చేస్తున్నడు.. ప్రజలపై ప్రేమ ఉంటే ఎట్లా ఉంటదో మీ మర్రిని చూసి గర్వపడాలి.. వెజ్, నాన్ వెజ్ మార్కెట్.. మిషన్ భగీరథ, మున్సిపల్ కార్యాలయం, గ్రంథాలయానికి భూమి పూజ.. పాలెం సుబ్బయ్య చేసిన పనిని గతంలో పెద్దపెద్ద పదవులు చేసిన వ్యక్తులు చేయకపోవడం సిగ్గుచేటు.. అని మంత్రి అన్నారు. గతంలో మంత్రిగా పని చేసిన నాయకుడు చేయని పని మర్రి చేసిండని, గతంలో సాగునీరు లేక ఇబ్బంది… ఇప్పుడు 75వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, తెలంగాణ వస్తే నాగర్‌కర్నూల్ జిల్లా అయ్యింది, 65ఏళ్లల్లో డిగ్రీ కాలేజీ ఇవ్వకుంటే మెడికల్ కాలేజీ వచ్చిందని ఆయన తెలిపారు. భూగర్భ డ్రెయినేజీ పూర్తి అయ్యిందని, అభివృద్ధి కాంక్ష, తపన, జిద్దు ఉన్న నాయకుడు మర్రి అని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • LATEST TELUGU NEWS
  • Minister KTR
  • political news
  • TRS

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions