Harish Rao: రెండు రోజుల నుండి చూస్తున్న.. వాళ్ళు ఈరోజు వచ్చి నాటకాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఇబ్రహీం పట్టణంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని తెలిపారు. వెంటనే మా అధికారులు స్పందించారు. 30 మందిలో కొంత మంది ను నిమ్స్, అపోలో ఆస్పత్రికి తరలించామన్నారు. ఇప్పుడు అందరూ సేఫ్ గా ఉన్నారన్నారు. నిమ్స్ లో 17 మంది ఉన్నారని తెలిపారు. అపోలో ఆస్పత్రిలో 13 మంది ఉన్నారన్నారు. రెండు మూడు రోజులలో అందరిని డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు.
5, 6 ఏళ్లలో 12 లక్షల అపరేషన్ లు చేసామని తెలిపారు. కానీ ఎప్పుడు ఇలా జరగలేదని హరీష్ తెలిపారు. డాక్టర్ నిర్లక్ష్యం వలన జరిగింది అనీ అతని లైసెన్స్ కేన్సిల్ చేశామన్నారు. ఒక కమిటీ వేశారు. రిపోర్ట్ రాగానే అందరి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇళ్ళలో ఉన్న వారిని బలవంతంగా ఆసుపత్రికి తీసుకోని వచ్చి చికిత్స అందిస్తున్నారు. రాజకీయంగా నేను మాట్లాడనని, కర్ణాటక, బీజేపి, కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయి మాకు తెలుసన్నారు.
Also Read
నేను రెండు రోజుల నుండి చూస్తున్నని, వాళ్ళు ఈరోజు వచ్చి నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు ప్రాథమికంగా తెలిసిందని హరీష్ రావ్ అన్నారు. మా ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడే ఉంటున్నారని, వారిని గంట గంటకు మానిటర్ చేస్తున్నామని తెలిపారు. బాధితులకు 5లక్షల ఎక్స్గ్రెషియా అందజేస్తామని, డబుల్ బెడ్ రూం పక్కాగా ఇప్పిస్తామని మంత్రి తెలిపారు.
Kishan Reddy: త్వరలోనే శ్రీశైలానికి అమిత్ షా.. దర్శనానికి రైల్వే మంత్రిని కూడా తీసుకొస్తా
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?